పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

7 May, 2025
పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు
@raithunestham, agri news, Agriculture, Andhra Pradesh, ap politics, breaking news, breaking news telugu, latest news telugu, latest news videos, latest telugu news, live video, natural farming, raithunestham, telangana, telangana latest news, telugu news, telugu news live, today breaking news, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, గోదావరి వరద జలాలు, గోదావరి-బనకచర్ల అనుసంధానం, గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్, చంద్రబాబు ఢిల్లీ భేటీ, టీవీ వార్తలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, పోలవరం తాజా వార్తలు, పోలవరం బనకచర్ల కోసం 80 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం.., పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు, బనకచర్ల ప్రాజెక్టు, బనకచర్ల హెడ్ రెగ్యులేటరీపై కధనం, రాయలసీమ
