పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలపై నవంబరు 6 నుంచి నాలుగు రోజుల పాటు మేథోమథనం చేయనున్నారు. ప్రాజెక్టును సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్ళను పరిష్కరించడంపై నిపుణులు చర్చించనున్నారు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బి. పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్బెర్గర్లతో కూడిన విదేశీ బృందంతో సంబంధిత అధికారులు, నిపుణులు నవంబరు 6 నుంచి 9వ తేదీ వరకు మేథోమధనం చేయనున్నారు.

30 Oct, 2024
పోలవరం ప్రాజెక్టు గురించి విదేశీ బృందం పర్యటన
agri news, Agriculture, Andhra Pradesh, drone visuals of polavaram project, meil polavaram project, polavaram, polavaram news, polavaram project, polavaram project details in telugu, polavaram project drone visuals, polavaram project floods, polavaram project full drone view, polavaram project height, polavaram project height reduce, polavaram project latest, polavaram project latest updates, polavaram project latest videos, polavaram project updates, polavaram project works, ఆంధ్రప్రదేశ్, పోలవరం ప్రాజెక్టు
