తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

24 Sep, 2024
దసరా రోజున రైతు భరోసా
agri news, Agriculture, rythu bharosa, rythu bharosa scheme, rythu bharosa scheme in telangana, rythu runa mafi update news today in telangana 2024, telangana, telangana latest news, telangana news, telangana rythu bandhu, telangana rythu bharosa, telangana rythu bharosa runa mafi, telangana rythu bharosa runa mafi app, telangana rythu bharosa scheme, telangana rythu bharosa scheme details, telangana rythu runa mafi, telangana updates, దసరా రోజున రైతు భరోసా, రైతు భరోసా
