గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

14 Aug, 2025
ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి
#FishFarming, #FishSeedDistribution, #TelanganaGovernment, #ఆత్మనిర్భరభారత్, #ఉచితచేపపిల్లలపంపిణీ, #ఉచితపంపిణీ, #గ్రామాభివృద్ధి, #గ్రామీణఆర్ధికవృద్ధి, #చేపపిల్లలపంపిణీ, #చేపలపెంపకం, #చేపలవ్యవసాయం, #తెలంగాణప్రభుత్వం, #తెలంగాణఫిషరీస్, #తెలంగాణఫిషరీస్కీమ్స్, #పట్టణవ్యవసాయం, #పరిశ్రమఅభివృద్ధి, #ప్రభుత్వపథకం, #మత్స్యపంపిణీ, #మత్స్యశాఖ, #రైతునేస్తం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి, తెలంగాణ
