వికసిత భారత్ కింద ఉజ్వల భవిష్యత్ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. హైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్ దివ్యకుమార్ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్ పాల్గొన్నారు.వికసిత భారత్ కింద ఉజ్వల భవిష్యత్ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. హైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్ దివ్యకుమార్ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్ పాల్గొన్నారు.

25 Aug, 2025
వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉజ్వల భవిత
#AgriBusiness, #AnimalHusbandry, #BlueEconomy, #CLFMA2025, #DairyIndustry, #Fisheries, #LivestockSector, #PoultryFarming, #RuralDevelopment, #ఉజ్వలభవిష్యత్, #గ్రామాభివృద్ధి, #పశుసంవర్థకరంగం, #పాడిరంగం, #పౌల్ట్రీ, #పౌల్ట్రీఇండస్ట్రీ, #మత్స్యపారిశ్రామికం, #మత్స్యవ్యవసాయం, #వికసితభారత్, #వ్యవసాయం, #సుస్థిరవ్యవసాయం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
