జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహంజీలుగ బెల్లం, నీరా తయారీని ప్రోత్సహించి అరకు కాఫీ మాదిరిగా గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టరు వెంగయ్య తెలిపారు. హెచ్ఐర్ ఎస్ శాస్త్రవేత్తలు, డాక్టరు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు మధుమతితో జీలుగ నీరా, బెల్లం తయారీపై గురువారం అమరావతిలో సీఎం సమీక్ష జరిపారు.

10 Oct, 2025
జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహం
#AruCoffeeModel, #DrMadhumathi, #DrVengayya, #HRS, #NaturalSweetener, #OrganicAndhra, #SustainableFarming, #అమరావతి, #ఆంధ్రప్రదేశ్, #ఆంధ్రప్రభుత్వం, #ఆర్గానిక్ఉత్పత్తులు, #ఉద్యానవిభాగం, #గ్రామీణఆర్థికవ్యవస్థ, #చంద్రబాబు, #జీలుగనీరా, #జీలుగబెల్లం, #నీరా, #ప్రకృతివ్యవసాయం, #బెల్లం, #వైఎస్సార్విశ్వవిద్యాలయం, #స్థానికఉత్పత్తులు, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
