దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి, నాణ్యతను బట్టి టన్ను రూ.2 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం రూ.50 వేలు, నెల క్రితం రూ. లక్ష నుంచి రూ.1.10 లక్షలు పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,422 హెక్టార్లలో దానిమ్మ పంటను సాగు చేస్తుండగా 3.85 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల హెక్టార్లలో దానిమ్మ పండిస్తున్నారు. స్థానికంగా ఫ్రూట్ కవర్స్ ప్లాంట్ కవర్స్ విధానంతో దానిమ్మ పండ్ల నాణ్యత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

21 Jan, 2026
దానిమ్మ రైతులకు మంచి రోజులు
#raithunestham news, #అనంతపురంరైతులు, #ఆంధ్రప్రదేశ్వ్యవసాయం, #తెలుగురైతులు, #తోటపంటలు, #దానిమ్మ, #దానిమ్మపంట, #దానిమ్మరైతులు, #నాణ్యతపంట, #పంటదిగుబడి, #పండ్లవ్యవసాయం, #ప్లాంట్కవర్స్, #ఫ్రూట్కవర్స్, #భారతవ్యవసాయం, #మంచిదర, #రైతుఆదాయం, #రైతులకుమంచిరోజులు, #వ్యవసాయధరలు, #వ్యవసాయవార్తలు, #హార్టికల్చర్, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
