పర్యావరణ సమతుల్యానికి యూరియా, రసాయన ఎరువుల వాడకంతో ఏర్పడుతున్న సమస్యల కారణంగా గ్రామాల నుంచి పెద్దఎత్తున నిధులు బయటకు వెళ్తున్నాయని, ‘మారిన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో పండించిన పంటలే ఇందుకు కారణమని, గ్రామాల నుంచి ఇంతలా నిధులు బయటకు వెళ్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రకృతి వ్యవసాయమే దీనికి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు దరిచేరవు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యమవుతుంది’ అని నిన్న హైదరాబాదులో జరిగిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాల సభలో పాల్గొన్న సుభాష్ పాలేకర్ అన్నారు.

3 Sep, 2025
