రైతునేస్తం పురస్కార గ్రహీత ప్రొఫెసర్ అడపా కిరణ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రైతునేస్తం వేంకటేశ్వరరావు, కిరణ్‌కుమార్‌గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది.

12 Jan, 2026
