ఆంధ్రప్రదేశ్ ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారి కోసం అదే ఆవరణలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండించిన కూరగాయలతో స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు కావడంతో ప్రజలు, అధికారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు

6 Aug, 2025
కలెక్టరేట్లో సేంద్రియ కూరగాయల స్టాల్
#ChemicalFreeFarming, #FarmToTable, #HealthyFood, #OrganicVegetables, #SustainableAgriculture, #ఆకుకూరలు, #ఆర్గానిక్ఫార్మింగ్, #ఆర్గానిక్వెజిటబుల్స్, #ఎన్టీఆర్జిల్లా, #కలెక్టరేట్స్టాల్, #ప్రజాసమస్యలవేదిక, #రసాయనరహితపంటలు, #రైతుసాధికారసంస్థ, #సేంద్రియకూరగాయలు, #సేంద్రియవ్యవసాయం, #స్వచ్ఛఆహారం, #స్వస్థజీవితం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, raithunestham, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
