10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయ్యి, 22సం|| లోపు వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులు అగ్రికల్చర్ డిప్లొమా / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో చేరుటకు పాలీసెట్ పరీక్ష రాయకపోయినా డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ పొందుటకు అవకాశం కలదు. పరిమిత సీట్లు కలవు. 10వ తరగతి మెమో, టి.సి., బోనఫైడ్, కులధృవీకరణ సర్టిఫికెట్తో కాలేజీలో ఆగష్టు, 2025 మొదటి వారంలోపు సంప్రదించండి.డైరెక్టర్*డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్*(Affiliated to Professor Jayashankar Telangana Agricultural University, Rajendranagar)తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లాఫోన్: 9493461818, 9989147966

18 Jul, 2025
అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో అడ్మిషన్
#10వతరగతిపాసైనవారు, #AgricultureDiploma, #PJTSAAU, #PolytechnicAdmissions, #అగ్రికల్చర్ఎడ్యుకేషన్, #అగ్రికల్చర్పాలిటెక్నిక్, #అడ్మిషన్స్టార్ట్, #ఇంటర్పాసైనవారు, #కౌడిపల్లిమండలం, #డిప్లొమాఅడ్మిషన్, #డిప్లొమాకోర్సులు, #తునికిగ్రామం, #తెరువాతతరం రైతులు, #తెలంగాణవ్యవసాయవిశ్వవిద్యాలయం, #పాలిసెట్రాయకుండా, #మెదక్‌జిల్లా, #రామానాయుడువిజ్ఞానజ్యోతి, #రూరల్ఎడ్యుకేషన్, #వ్యవసాయఇంజినీరింగ్, #వ్యవసాయడిప్లొమా, agri news, Agriculture, Andhra Pradesh, Livestock, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
