వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పెట్టుబడి సాయాన్ని గణనీయంగా పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంతో పోలిస్తే పెట్టుబడి సాయం భారీగా పెరిగింది.
వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం (హెక్టారుకు రూపాయల్లో)
పంట ఎన్‌డీఆర్‌ఎఫ్, ప్రకటించిన పెరుగుదల
ఎస్‌డీఆర్‌ఎ సాయం శాతం
ప్రకారం
వరి, వేరుశనగ, పత్తి, చెరకు 17,000 25,000 47.05
చిరుధాన్యాలు, నువ్వులు, ఆముదం, జూట్ 8,500 15,000 76.47
మినుము, పెసర, కంది, సోయా,
పొద్దుతిరుగుడు, పొగాకు 10,000 15,000 50.0
మొక్కజొన్న 12,500 15,000 20.0
అరటి 25,000 35,000 40.0
పసుపు, మిరప, కంద 17,000 35,000 105.88
ఉల్లి, టమాట, బొప్పాయి,
కూరగాయలు, పూలు, నర్సరీలు 17,000 25,000 47.05
జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ,
సపోట, జీడి, డ్రాగన్ 22,500 35,000 55.55
కొత్తిమీర 8,500 25,000 194.11
కర్రపెండలం 8,500 10,000 17.65
ఆయిల్‌పామ్ 22,500 చెట్టుకు
రూ. 1,500
కొబ్బరి 1,000 1,500 50

24 Sep, 2024
