పసుపు ఉత్పత్తి, నాణ్యత, విలువను పెంచడం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, వచ్చే ఐదేళ్లలో పసుపు ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచుతామని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ తెలిపారు. 2025లో క్వింటాకు రూ. 18,000-19,000 ఉన్న ధరను రాబోయే మూడేళ్లలో రూ. 25,000-26,000కి పెంచడమే తమ మొదటి లక్ష్యమని చెప్పారు.

19 Dec, 2025
