2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర -2 పథకం కింద ఆంధ్ర రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిధులతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరిందని బుధవారం ఓ ప్రకటనలో వివరించారు.

19 Dec, 2025
