పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రబీ నుండి రైతులకు రూ.7,500 ఇస్తామని మంత్రి తెలియచేసారు. పంటల బీమాకు సంబంధించి ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కూడా చెప్పారు.

19 Oct, 2024
పంట వేసిన రైతులకే రైతు భరోసా
cm revanth reddy on rythu bharosa new rules, rs 7500 rythu bharosa, rythu bandhu, rythu barosa, rythu bharosa, rythu bharosa dabbulu, rythu bharosa funds, rythu bharosa latest news, rythu bharosa new rules, rythu bharosa payment status, rythu bharosa scheme, rythu bharosa scheme details, rythu bharosa scheme in telangana, rythu bharosa scheme rules, rythu bharosa update, rythu bharosa yatra, telangana rythu bharosa, ysr rythu bharosa, ysr rythu bharosa scheme, పంట వేసిన రైతులకే రైతు భరోసా, రైతు భరోసా
