బయోచార్ తయారీ విధానము, సలహాలకు సంప్రదించ వలసిన సంస్థలు
బయోచార్ తయారీ విధానము, సంప్రదించవలసిన సంస్థ
- డ్రమ్ పద్ధతి: డా కే. నటరాజ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్. Ph: 7659804499
- గొయ్యి పద్ధతి: డా. ఎమ్. ఏ. ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం), విశ్రాంత ఆచార్యులు,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, డైరెక్టర్ (అకాడమిక్స్), ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటి, హైదరాబాద్. చరవాణి : 9701876662) - ఇటుకల కిల్న్ పద్ధతి: ICAR-IARI (భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ), ICAR-CRIDA (కేంద్ర వర్షాధార వ్యవసాయ పరిశోధనా సంస్థ)
- కాన్-టికీ బయోచార్ కిల్న్: అనిల్ కుమార్, శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్, దండు మల్కాపూర్, హైదరాబాద్. Ph: 9848092288, 8047637695
- ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: డా. రాజేష్ పసుమర్తి, శాస్త్రవేత, అంతర్జాతీయ అర్ధశుష్క ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ (ICRISAT). ఫోన్:40-30713296
- భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: ICAR-CIAE (కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ), భోపాల్, మధ్య ప్రదేశ్. Ph: 7552734731.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921



