గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం ఆశాజనకంగా లేదు కాబట్టి శ్రీరామసాగర్‌ నుంచి ఎల్లంపల్లి వరకు దాదాపు అన్ని రిజర్వాయర్లలోనూ నాలుగోవంతు నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహకంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి.