తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక యాప్ను నీటిపారుదల శాఖ రూపొందించింది. ప్రాజెక్టు నిర్మాణం ఏ థలో ఉంది, రోజువారీ ఎంత పని జరుగుతోంది, ఏ ప్రాంతాల్లో ఏ తరహా పనులు జరుగుతున్నాయో నిరంతరం పరిశీలించేందుకు ఈ యాప్ దోహద పడనుంది. 19 నీటిపారుదల సర్కిళ్లకు సంబంధించిన అన్ని రకాల పనులను యాప్ పరిధిలోకి తెస్తున్నారు. శుక్రవారం సీఈలతో శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు.

22 Nov, 2025
