ఈము పక్షుల మీద పెట్టుబడి పెట్టి నష్ట పోయిన రైతుల రుణాలును OTS స్కీం క్రింద పరిగణలోకి తీసుకోవాల్సింది గా మరో సారి బ్యాంకర్స్ లకు విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల పామ్ ఆయిల్ సాగును చేపట్టే రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్స్ కు తుమ్మల విజ్ఞప్తి.

18 Jul, 2024
