Organic Mela 2021

ప్రియ నేస్తం, సుస్థిర వ్యవసాయం, అన్నదాతల సంక్షేమం, ఆరోగ్య జీవనం లక్ష్యంగా రైతు నేస్తం పనిచేస్తోంది. రైతులని సుశిక్షితులని చేసే క్రతువులో భాగంగా సేంద్రియ, సహజ సేద్య విధానాలు, 

లాభదాయక పంటల సాగుపై గత ఐదేళ్లుగా ప్రతి ఆదివారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగరవాసులకి రసాయన అవశేషాలులేని సేంద్రియ పంటలని పరిచయం చేయాలనే లక్ష్యంతో… మార్చి 29, 30, 31 తేదీలలో హైదరాబాద్‌ రవీంద్ర బారతిలో రాష్ట్రస్థాయి సేంద్రియ ఉత్పత్తుల మేళా నిర్వహించబోతోంది. సహజ ఉత్పత్తుల ప్రదర్శన-విక్రయం, రైతు అవగాహన సదస్సులు, ఆహార ఫలహారశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి సేంద్రియ ప్రదర్శన-2021 ప్రత్యేకాంశాలు. ఈ విశేష సేంద్రియ ఉత్పత్తుల మేళాని మీ ఉత్పత్తుల పరిచయానికి చక్కని వేదికగా ఉపయోగించుకుంటారని ఆహ్వానిస్తున్నాం. స్టాళ్ల నమోదు, ఇతర వివరాల కోసం 98493 12629, 70939 73999 నంబర్లలో సంప్రదించగలరు. ధన్యవాదాలు.

For more information visit: https://rythunesthamv22.rnpr.in/mela