సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన గౌ|| జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారిని 16 జూన్, 2021న హైదరాబాద్లో కలిసి అభినందనలు తెలియజేస్తున్న ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఛైర్మన్
డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు. చిత్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ కూడా ఉన్నారు.

